Forensic – Movie Review

Forensic – Movie Review


మలయాళ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ forensic. ఈ సినిమా చూస్తున్నంత సేపు నాలో ఉత్కంఠను లేపింది. ప్రతి సన్నివేశం తర్వాత అనేక మిస్టరీలు  చోటుచేసుకుంటాయి. ఇది క్రైమ్ ఆధారిత మూవీ.  సాధారణంగా మామూలు క్రైమ్ క్రిమినల్స్ ని పట్టుకోవడం కొంచెం కష్టమేమి కాదు. కానీ సైకో కిల్లర్ ని పట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే వీళ్లు సమాజం లో ఉంటూ సాధారణ ప్రజల వలె ఉంటారు. ఎప్పుడైతే వాళ్ల ఎమోషన్స్  హెచ్చు స్థాయికి వెళ్తాయో అప్పుడు వాళ్ళ రూపం మారుతుంది. 

కానీ వాళ్లు ఎమోషన్స్ ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటారు. వాళ్ల క్రైమ్ ని కనిపెట్టకుండా ఉండడానికి. సినిమా మొదటి నుండి మర్డర్స్ జరుగుతాయి. మొదట forensic డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ మర్డర్స్ కి కారణం 10 సంవత్సరాల లోపల ఉన్న పిల్లవాడు చేశాడని ఆధారాల బట్టి కనిపెడతారు. కానీ forensic లాబ్ లో ఉన్న మిషన్ల సహాయంతో DNA టెస్ట్ ద్వారా  కిల్లర్ ని కనిపెడతారు. ఈ కిల్లర్ చిన్నపిల్లలను చంపడం టార్గెట్ గా పెట్టుకుంటాడు. సినిమా చూస్తున్నంత సేపు ట్విస్ట్ లా వల్ల అస్సలు బోరు అనిపించదు.

Post a Comment

0 Comments