Arjun Suravaram Movie Review | అర్జున్ సురవరం

అర్జున్ సురవరం


ఈ సినిమా లో హీరో నిఖిల్ ఒక జర్నలిస్ట్. సినిమా ఒకే పాయింట్ మీద మొదట నుండి చివర వరకు ఆశక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా లో ఇన్ఫర్మేషన్ చేసింగ్ అనేది బాగా చూపెడతారు. హీరో విలన్ కోసం వెతకడం, విలన్ హీరో కోసం వెతకడం అనేది suspensive మరియు థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది చూసేవాళ్ళకి.

ఈ సినిమా మెయిన్ టాపిక్ ఏమిటిటంటే ఫేక్ సర్టిఫికెట్స్. ఫేక్ సర్టిఫికెట్స్ అనేది ఎంత పెద్ద స్కాం మో, దాని వల్ల జరిగే నష్టాలు ఎంత దారుణంగా ఉంటాయో దర్శకుడు బాగా చూపిస్తాడు. ప్రస్తుత కాలానికి, పరిస్థితులకు తగ్గట్టుగా సినిమా ఉంటుంది.

హీరో నిఖిల్ BBC News లో ఇంటర్వ్యూ కి వెళ్లి సెలెక్ట్ అవడం వల్ల అతని బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ లో నిఖిల్ యొక్క విద్య పత్రాలు అబద్దమని తేలుతాయి. దానితో ఉలిక్కి పడిన నిఖిల్ ఆ ఫేక్ సర్టిఫికేట్ స్కాం ని బయటపెట్టడానికి చేసే చేసింగ్ ఈ అర్జున్ సురవరం. నాకైతే ఈ సినిమా చూస్తున్నంత సేపు చాలా ఆశక్తికరంగా అనిపించింది.

Note: you may watch this movie by checking below website

https://www.justwatch.com/


Post a Comment

0 Comments