Sarkar Movie Review By MLEH | సర్కార్ మూవీ రివ్యూ

సర్కార్


తమిళ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా తెలుగు లో సర్కార్. సినిమా ఎంటరింగ్ హీరో విజయ్ తొ ఒక వైబ్రెషాన్ ఇస్తుంది. సినిమా మొత్తం ఓటు, ఓటరు కాన్సెప్ట్స్ మీద ఉంటుంది. ఈ సినిమా చుసిన వాళ్ళకు సెక్షన్ 49P అనేది గుర్తుండిపోతుంది.

 హీరో విజయ్ తన ఓటు వేయడనికి విదేశాలనుండి వస్తాడు. నేరుగా పోలింగ్ బూత్ వెల్లినప్పటికి అక్కడ తన ఓటు వేరొకరి చేత వేయబడిందని తెలుస్తుంది. కోర్ట్ ను ఆశ్రయించి సెక్షన్ 49P  ద్వారా తన ఓటు మరల తెచ్చుకుంటాడు. ఇదే విధంగా మిగిలిన యువత కూడా తమ ఓటును తెచ్చుకుంటారు. ఒకానొక సందర్బంలో జరుగుతున్నా అన్యాయలను చూడలేక తనే పదవికి పోటిచేస్తాడు. ఇక్కడ దర్శకుడు రాకీయాలలో  ఎత్తులకు పయ్యేత్తులు వేయడాన్ని ప్రేక్ష్యలకు ఊహించి, ఊహించలేనట్లుగా, ఒక వైబ్రెషాన్ ఇచ్చే పదాలను ఉపయోగించడం, ప్రేక్ష్యకులను  కుర్చీలకు కట్టిపడేస్తుంది. సోషల్ మీడియా ద్వారా నిజమైన నాయకులను ఎన్నుకోవడం అనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది.

Post a Comment

0 Comments