War of Worlds | వార్ అఫ్ వరల్డ్స్ మూవీ రివ్యూ

వార్ అఫ్ వరల్డ్స్ 


సైంటిఫిక్ మూవీస్ లో చెప్పుకోదగ్గ మూవీస్ లో ఒకటి ఈ వార్ అఫ్ వరల్డ్స్. ఈ సినిమా లో స్పెషల్ అట్రాక్షన్ గా హీరో టామ్ క్రుసి అనిపించాడు. దర్శకుడు విసువల్ గ్రాఫిక్స్  ను ఈ సినిమాలో బాగానే చూపించగలిగాడు. ఎలియన్స్ భూమిని ఎటాక్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేదే ఈ మూవీ. అంతరిక్ష్యం నుండి ఒక ఎలియన్స్ షిప్ భూమి మీదకు వస్తుంది. మొదట ఆ షిప్ నుండి లైట్స్ వచ్చి మనుషులను స్మాష్ చేస్తాయి. కధ నడిచే కొద్ది ఆ షిప్స్ మనుషులను తిసుకోవడం, కావలసిన సమయంలో రక్తాన్ని త్రాగడం చేస్తుంటాయి. హీరో Tom cruise, అతని కూతురు ఆ ఎలియన్స్ షిప్ కి దొరికిపోతారు చివరికి. కానీ హీరో చాకచక్యంగా షిప్ ని పేల్చి బయటపడతారు.

ఈ సినిమా hg wells రాసిన నవల ఆధారంగా నిర్మించబడింది. నేను సినిమా చూసినపుడు నాకు కొంచెం స్టొరీ చిన్నదిగా అనిపించిది. కానీ Tom cruise సినిమా లో ఎక్కువ శాతం అడ్వెంచర్ మూమెంట్స్  కే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. సైంటిఫిక్ మూవి గా ఉన్న ఎక్కువ విశ్లేషనాను మూవీ నుండి చూడలేము.

Post a Comment

0 Comments