Chandra Kala Movie Review | కళవతి

కళవతి


ఇది ఒక హర్రర్ సినిమా. హర్రర్ కి సంబంధించిన గ్రాఫిక్స్ బాగానే ఉంటాయి. కానీ ట్ట్వీస్ట్ అనేది ఎక్కడా కనిపించదు ఈ సినిమా లో. ఒక నార్మల్ స్టోరీ లాగే ఉంటుంది. ఈ సినిమాలో బ్యాగ్రౌండ్స్ బాగుంటాయి. వాటిని బాగా ఎంజాయ్ చేయవచ్చు. పాతకాలం నాటి పెద్ద భవంతులు, కేరళ  పద్మనాభ స్వామి ఆలయాన్ని , విగ్రహాన్ని తలపించే అమ్మవారి విగ్రహం, ఆలయ గోపురం కనువిందు చేస్తాయి.

ఇక కథ విషయానికి వస్తే సాధారణంగా కథలో దెయ్యం పూర్వ కథ, ప్రస్తుత కథకు వేరుగా ఉంటాయి. అంటే ముని సినిమా లాగా. కానీ  ఇందులో పాత్రలు ఒకే ఇంటి వ్యక్తులకు చెందినవి అయి ఉంటాయి. సిద్ధార్థ చెల్లెలు ఒక వ్యక్తిని ప్రేమించి అతనితో వివాహం చేసుకుంటుంది. కానీ  నీ వాళ్ళు సిద్ధార్థ కుటుంబానికి అజ్ఞాతంలో ఉంటారు దూరంగా.

వాళ్లను కనిపెట్టి సిద్ధార్థ తండ్రి, అన్న వాళ్ళను చంపేస్తారు. దాంతో సిద్ధార్థ చెల్లెలు ఆత్మగా మారి  వాళ్లపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది అన్నదే సినిమా. ఆమె పేరే చంద్రకళ.

Post a Comment

0 Comments