Some Causes of Unrest | అశాంతికి కొన్నికారణాలు...

అశాంతికి కొన్నికారణాలు...

సహజంగా మానవులు కొన్ని తప్పిదాలు చేస్తూ అశాంతికి లోనవుతుంటారు ! అవి ఏవంటే....

  • మనోబలాన్ని పెంచుకోవడాన్ని, మానసిక వికాసాన్ని విస్మరించడం, జ్ఞానాన్ని ఆర్జించడాన్ని అలవాటుగా మార్చుకోకపోవడం
  • మనలాగే అందరూ ... విశ్వసించాలని, జీవించాలని కోరుకోవడం, అందుకు ప్రయత్నించడం ...
  • ఇతరులను అణగదోక్కడమే స్వీయ అభివృద్దికి మార్గం అనే భ్రమలో బతకడం
  • మార్చలేని లేదా సరిదిద్దలేని విషయాలను గురించి అతిగా చింతించే స్వభావం ఉండడం ,
  • తన బలాలు, బలహీనతల గురుంచి పూర్తి అవగాహనను పెంచుకోకపోవడం
  • అప్రధానమైన విషయాలను పట్టించుకోకుండా ఉండలేకపోవడం
  • సరైన ప్రణాళిక లేకపోవడం
  • తృప్తిగా జీవించలేకపోవడం
  • తనకు ఉన్నవాటిని చూడకుండా లేనివాటి కోసం వెతకడం
మనిషి ప్రకృతిలోని అందాన్ని మరియు తన మనస్సు యొక్క అందాన్ని చుడగాలిగినపుడు మనిషికి శాంతి కలుగుతుంది.

Post a Comment

0 Comments