భగవంతుడిని ప్రార్ధన చేసినందుకు ఫలితం...

భగవంతుడిని ప్రార్ధన చేసినందుకు ఫలితం...

మన ప్రార్ధనలకు భగవంతుడు మూడు సమాధానాలు ఇవ్వవచ్చు

  1. తధాస్తు
  2. ఇప్పుడే కాదు
  3. ఇంత కంటే గొప్ప దాన్ని ఇవ్వాలని ఆలోచిస్తున్నాను...

 

అరె ఇది ఆశ్చర్యంగా ఉందే !

  • నేను భగవంతుడిని శక్తి కోసం వేడుకొన్నను

కానీ భగవంతుడేమో అధికమించమని నాకు కష్టాల్ని ఇచ్చాడు

  • నేను భగవంతుడిని వివేకం కోసం వేడుకోన్నను

కానీ భగవంతుడెమో సాధించమని నాకు సమస్యలని ఇచ్చాడు

  • నేను భగవంతుడిని సిరి సంపదల కోసం వేడుకొన్నను

కానీ భగవంతుడెమో శ్రమించమని నాకు శక్తిని ఇచ్చాడు

  • నేను భగవంతుడిని కరుణ చూపమని వేడుకొన్నను

కానీ భగవంతుడెమో ఎదగమని నాకు అవకాశాల్ని ఇచ్చాడు

  • నేను భగవంతుడిని ప్రేమ కోసం వేడుకొన్నను

కానీ భగవంతుడెమో సాయపడమని నాకు సోదర మానవుల్ని చూపాడు

  • నేను భగవంతుడిని ధైర్యం కోసం వేడుకొన్నను

కానీ భగవంతుడెమో పోరాడమని నాకు ప్రమాదాల్ని ఇచ్చాడు

కోరుకొన్నదేది దక్కలేదు కానీ! కావలసినవన్నీ నాకు లభించాయి

Post a Comment

0 Comments